Sri Reddy Satirical Comments On Samantha And Abhiram Daggubati || Filmibeat Telugu

2019-07-09 26

Sri Reddy Comments on Abhiram Daggubati. She posted a sensational comment on her Facebook. This comment goes viral on social media.
#samanthaakkineni
#srireddy
#abhiramdaggubati
#nagachaitanya
#ohbabyreview
#ohbaby
#nagashaurya
#nandinireddy
#ranadaggubati

సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ల స్థాయి క్రేజ్ కొట్టేసింది సంచలన తార శ్రీ రెడ్డి. హీరోయిన్లు సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంటే శ్రీ రెడ్డి మాత్రం రచ్చ చేసి క్రేజ్ కొట్టేసింది. అప్పట్లో కాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ పురప్రముఖుల పేర్లు బయటపెట్టిన శ్రీ రెడ్డి.. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వారిపై పంచులేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో సమంతను లాగుతూ శ్రీ రెడ్డి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది.